ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది.